మంత్రివర్గంలోకి చినబాబు

lokesh-ministerనిన్న మొన్నటివరకు పార్టీ కార్యకలాపాలు చూసిన నారా లోకేష్ , మరి కొన్ని రోజుల్లో మంత్రి వర్గం లో అడుగు పెట్టబోతున్నాడు..ఈ విషయాన్నీ స్వయంగా ముఖ్య మంత్రి చంద్రబాబు మంత్రులతో చెప్పినట్లు సమాచారం..అంతే కాదు లోకేష్ రాక ను స్వాగతిస్తున్నామని అందరు చెప్పుతున్నారు.
లోకేష్‌కు మంత్రి కాగల అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు. లోకేష్‌ రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి గంటా తెలిపారు.