‘బ్లూ ఫిల్మ్’ ఫై రోజా స్పందన..

MLA-roja-comments-bluse-filలేడి డాన్ గా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న రోజా, ప్రస్తుతం వైసీపి పార్టీ లో ఉన్నారు. ఎప్పటికప్పుడు తన మాటలతో అదరగొట్టే ఇమె , తాజాగా ఓ విలేఖరు అడిగిన ప్రశ్న కు బాధపడింది ..వారాంతపు కార్యక్రమాలు నిర్వహించే ఓ విలేఖరి రోజాను ‘మీరు బ్లూ ఫిల్మ్ నటించారా?’ అడిగిన ప్రశ్నకు అవాక్కైన రోజా, ‘ఎలా అడుగుతారు ఇలాంటి ప్రశ్నలను…? బాధేస్తుంది… చచ్చిపోవాలనిపిస్తుంది…’ అంటూ ఒక్కసారిగా మండిపడింది..