రోజా పరిస్థితి ఎలా ఉంది..?

Rojaఏపి అసెంబ్లీ నుండి వైసిపి లీడర్ రోజా ఏడాది పాటు సస్పెండ్ అయిన సంగతి తెల్సిందే..అయిన కానీ ఈరోజు అసెంబ్లీ వెళ్ళే ప్రయత్నం చేయగా అడ్డుకున్న బౌన్సర్స్ తో గొడవ కు దిగగా , రోజా కు బౌన్సర్స్ కు మద్య తోపులాట జరిగింది..ఈ క్రమంలో రజకు బిపి డౌన్ కావడం తో అసెంబ్లీ ఆవరణలోనే స్ప్రహ కొలిపోవడం తో వెంటనే నిమ్స్ హాస్పటల్ లో జాయిన్ చేసారు..ఈ విషయం తెలుసుకున్న జగన్ మోహన్ రెడ్డి హాస్పటల్ కు వచ్చి రోజు ను పలకరించి వెళ్ళాడు..ప్రస్తుతం రోజా ఆరోగ్యం నిలకడగానే ఉందని , కాళ్ళకు చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అని తెలిపారు.