తెలంగాణ లో కూడా ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు ?

kcrఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. దీనిపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. నిరుపయోగమైన వ్యవస్థను కొనసాగించరాదని ప్రభుత్వ యోచిస్తున్నట్లు సమాచారం. AP ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేయడంతో అదేబాటలో తెలంగాణ ప్రభుత్వం నడవాలని భావిస్తుంది.