తుని నియోజకవర్గంలో రామకృష్ణుడు పర్యటన

yanamalaతొండింగి మండలంలో బెండపూడి గ్రామంలో ఇంకుడుగుంతలు తవ్వకాన్ని ప్రారంభిచిన ఆర్థిక శాఖా మంత్రి శ్రీ యనమల రామకృష్ణుడు, ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు తవ్వి భూగర్బ జలాలను పెంచాలన్నారు. ఎ.వి నగరంలో కొత్తగా నిర్మిస్తున్న ప్రాధిమిక ఆరోగ్యకేంద్రాన్ని పరిశిలించారు. తుని మండలంలో తేటగుంటలో ఎన్.టి.ఆర్ విగ్రహాన్ని అవిష్కరించారు.