జెర్సీ హీరోయిన్ లో ఈ రేంజ్ అందాలు ఉన్నాయా..?

జెర్సీ సినిమాలో నాని సరసన నటించిన శ్రద్ధా శ్రీనాథ్‌ హాట్ క్లివేజ్ పోజ్ తో అందరికి షాక్ ఇచ్చింది. జెర్సీ సినిమాలో ఎంతో పద్ధతి గా కనిపించి మెప్పించిన ఈ భామ..ప్రస్తుతం సోషల్ మీడియా లో హాటెస్ట్ ఫోజులతో కూడిన పిక్స్ షేర్ చేస్తూ అందరికి షాక్ ఇస్తుంది. తాజాగా హాట్ క్లివేజ్ తో కనిపించి అబ్బా అనిపించింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా లో రచ్చ చేస్తుంది.

ఇటీవల విడుదలైన `కృష్ణ అండ్ హిజ్ లీల` సినిమాలో ఈ తరం యువతిగా కనిపించి ఆకట్టుకుంది. ఇక, సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష గురించి తాజాగా సోషల్ మీడియా ద్వారా స్పందించి వార్తల్లో నిలిచిచిదని.