కొత్త ఫోన్లు కొనాలంటే ఇప్పుడే కోనెయ్యండి..ఎందుకంటే..

కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా..అయితే ఇప్పుడే కోనెయ్యండి. ఎందుకంటే దసరా పండగ సందర్భాంగా అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ లు భారీ ఆఫర్లు ప్రకటించాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ నిర్వహిస్తోండగా ఫ్లిప్‌కార్ట్ కూడా బిగ్ బిలియన్ డేస్ సేల్ డేట్స్‌ను ప్రకటించేసింది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ జరుగుతుంది. ఇక ఏ ఏ ఫోన్లు ఎంత ధరలలో వస్తున్నాయంటే..

హానర్ :

హానర్ 8C: హానర్ 8సీ 2జీబీ+16జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,999 కాగా ఆఫర్ ధర రూ.7,999.
హానర్ 10 Lite: హానర్ 10 లైట్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,999 కాగా ఆఫర్ ధర రూ.7,999.
హానర్ 20i: హానర్ 20ఐ 4జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,999 కాగా ఆఫర్ ధర రూ.11,999.
హానర్ 20: హానర్ 20 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.32,999 కాగా ఆఫర్ ధర రూ.24,999.
హానర్ 9N: హానర్ 9ఎన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,999 కాగా ఆఫర్ ధర రూ.7,999.
హానర్ 9 Lite: హానర్ 9 లైట్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.7,999 కాగా ఆఫర్ ధర రూ.7,999.

రియల్ మీ :

రియల్ మీ 5: రియల్‌మీ5 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,999 కాగా ఆఫర్ ధర రూ.8,999.
రియల్ మీ C2: రియల్‌మీ సీ2 స్మార్ట్‌ఫోన్ 2జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.6,999 కాగా ఆఫర్ ధర రూ.5,999.
రెడ్ మీ

రెడ్ మీ 7A: రెడ్‌మీ 7ఏ 2జీబీ+16జీబీ వేరియంట్ అసలు ధర రూ.5,999 కాగా ఆఫర్ ధర రూ.4,999.

మోటోరోలా :

మోటోరోలా వన్ విజన్ : మోటోరోలా వన్ విజన్ 4జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.19,999 కాగా ఆఫర్ ధర రూ.14,999.
మోటోరోలా వన్ యాక్షన్ : మోటోరోలా వన్ యాక్షన్ 4జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.13,999 కాగా ఆఫర్ ధర రూ.11,999.

ఆసస్ :

ఆసస్ జెన్ ఫోన్ 5Z : ఏసుస్ జెన్‌ఫోన్ 5జీ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.24,999 కాగా ఆఫర్ ధర రూ.రూ.16,999.

ఆసస్ జెన్ ఫోన్ మాక్స్ M2: ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.7,999 కాగా ఆఫర్ ధర రూ.రూ.6,999.

ఆసస్ జెన్ ఫోన్ ప్రో M1: ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.7,999 కాగా ఆఫర్ ధర రూ.7,499.