మార్కెట్లోకి లావా ‘జడ్‌93’..

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ లావా..తాజాగా ‘జడ్‌93’పేరిట సరికొత్త మొబైల్ ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. అధిక గ్రాఫిక్స్‌ కలిగిన ఆటలను ఆడేందుకు వీలుగా ‘స్మార్ట్‌ ఏఐ గేమింగ్‌ మోడ్‌’ను ఈ ఫోన్‌ కలిగి ఉందని సంస్థ తెలిపింది. ఈ ఫోన్ ధర వచ్చేసి రూ.7,999 గా నిర్ణయించింది.

ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే..

* వెనుకవైపు 13మెగాపిక్సెల్‌ మెయిన్‌ కెమెరా
* 2ఎంపీ సెకండరీ సెన్సార్‌ కమెరా..
* 8ఎంపీ సెల్ఫీ కెమెరా
* 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ
* 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 6.22 అంగుళాల డిస్‌ప్లే వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.