మార్కెట్లోకి కవాసకి న్యూ బైక్..

ద్విచక్ర వాహనప్రియులకు కవాసకి తీపి కబురు తెలిపింది..తాజాగా కవాసకి నుండి సరికొత్త మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 650 2019 ఎడిషన్‌ను ఈరోజు విడుదల చేసింది. దీని ధర రూ. 6.69లక్షలు(ఎక్స్‌షోరూం దిల్లీ)గా నిర్ణయించింది.

ఈ బైక్ ఫీచర్స్ చూస్తే..

* 649 సీసీ, ప్యారలల్ ట్విన్‌
* లిక్విడ్‌ కూల్‌ ఇంజిన్‌ 67.4బీహెచ్‌పీ పవర్‌
* 64ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
* 21లీటర్ల ఇంధన ట్యాంక్‌ గల ఈ బైక్‌ బరువు 216 కిలోలు.