మెర్సిడెస్‌ బెంజ్‌ నుండి సరికొత్త మోడల్..

ప్రముఖ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్‌ బెంజ్‌ దేశీయ మార్కెట్లోకి సరికొత్త సి-క్లాస్‌ కార్లను విడుదల చేసి వాహనప్రియులను ఆకట్టుకుంది. ఈ ధర విషయానికి వస్తే..సి 220డి ప్రైమ్‌ ధర రూ.40 లక్షలు, సి 220డి ప్రోగ్రెసివ్‌ ధర రూ.44.25 లక్షలు, టాప్‌ ఎండ్‌ సి 300డి ఎఎంజి ధర రూ.48.50 లక్షలుగా సంస్థ తెలిపింది.

ఈ కార్ ప్రత్యేకతలు చూస్తే..

* అత్యాధునిక మల్టీమీడియా సిస్టమ్‌
* భద్రతా ఫీచర్లు
* బిఎస్‌-6 డీజిల్‌ ఇంజన్‌
* ఉన్నట్టు కంపెనీ తెలిపింది.
* సి 220డి, సి 300డి ఎఎంజి కార్లలో 4 సిలిండర్‌ ఔం 654 డీజిల్‌ ఇంజన్‌ వంటి ఫీచర్లు ఉన్నట్లు తెలిపింది.