గెలాక్సీ ఎస్ 10 లైట్..ఫీచర్లు ఇలా ఉండొచ్చు..

ప్రముఖ మొబైల్ సంస్థ శాంసంగ్‌ ..తాజాగా గెలాక్సీ ఎస్‌10 లైట్‌ పేరుతో కొత్త వేరియంట్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తుంది. సరసమైన ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకరాబోతుందని మార్కెట్ వర్గాలు చెపుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోన్ ఫిన్చేర్లు ఇలా ఉండొచ్చని అంటున్నారు.

శాంసంగ్‌ ఎస్‌10 లైట్‌ ఫీచర్లు :

* 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
* స్నాప్‌డ్రాగన్ 855
* 8 జీబీ ర్యామ్ , 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* 48 ఎంపి మెయిన్ కెమెరా +12 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ + 5 ఎంపీ డెప్త్ సెన్సార్
* 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
* 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ.