హువావే పి30 ప్రొ ఫీచర్లు చూసారా..?

ప్రముఖ మొబైల్ తయారు సంస్థ హువావే..తాజాగా పి30 ప్రొ పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను త్వరలో మార్కెట్లో విడుదల చేయనుంది. దీని ధర ఎంత అనేది తెలియనప్పటికీ..ఈ మొబైల్ ఫీచర్లు మాత్రం బయటకు వచ్చి అందర్ని ఆకట్టుకుంటున్నాయి.

హువావే పి30 ప్రొ ఫీచ‌ర్లు చూస్తే..

* 6.47 ఇంచ్ పుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ హెచ్‌డీఆర్ డిస్‌ప్లే
* 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌
* హువావే కైరిన్ 980 ప్రాసెస‌ర్‌
* 8 జీబీ ర్యామ్‌, 128/256/512 జీబీ స్టోరేజ్‌
* 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై
* 40, 20, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
* 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌
* ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐపీ 68 వాట‌ర్
* డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ
* డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ
* ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
* 4200 ఎంఏహెచ్ బ్యాట‌రీ, సూప‌ర్ ఫాస్ట్ చార్జింగ్‌.