షియోమీ ఎంఐ వాచ్‌ స్మార్ట్‌వాచ్‌ చూసారా..?

షియోమీ నుండి ఇప్పటికే ఎన్నో స్మార్ట్ ఫోన్లు వచ్చి కస్టమర్లను ఆకట్టుకోగా..తాజాగా స్మార్ట్ వాచ్ ను రిలీజ్ చేసి ఆసక్తి రేపారు. ఎంఐ వాచ్‌ కలర్‌ పేరిట ఈ వాచ్ ను చైనాలో విడుదల చేసారు. ఈ వాచ్ వచ్చేసి రూ.8190 ధరకు వినియోగదారులకు లభ్యం కానుంది.

ఇక ఈ వాచ్ ఫీచర్లు చూస్తే..

* 1.39 ఇంచుల అమోలెడ్‌ డిస్‌ప్లే
* బ్లూటూత్‌ 5.0, ఎన్‌ఎఫ్‌సీ
* హార్ట్‌రేట్‌ సెన్సార్‌, బారోమెట్రిక్‌ సెన్సార్‌
* స్లీప్‌ ట్రాకింగ్‌, ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌
* 10 స్పోర్ట్స్‌ మోడ్స్‌, షియో ఏఐ వాయిస్‌ అసిస్టెంట్‌
* వాటర్‌ రెసిస్టెన్స్‌, 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌.. తదితర ఫీచర్లు ఉన్నాయి.