రెడ్ మీ నుంచి మరో సంచలనం


ఆండ్రాయిడ్ సంచలనం రెడ్ మీ మరోసారి తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 6 ప్రొ ను త్వరలో విడుదల చేయనుంది. రెడ్, బ్లూ, గోల్డ్, బ్లాక్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ యూజర్లకు లభ్యం కానుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇప్పుడున్న ఆండ్రాయిడ్ మొబైల్స్ లో రెడ్ మీ నుంచి ప్రతి వెర్సన్ కూడా బాగా పాపులర్ అయ్యాయి.

రెడ్‌మీ నోట్ 6 ప్రొ ఫీచర్లు,,,,,

*6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
*2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
*1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్
*3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్
*128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
*ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్
*12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
*20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు
*ఫింగర్ ప్రింట్ సెన్సార్
*ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్
*4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.౦
*4000 ఎంఏహెచ్ బ్యాటరీ