మార్కెట్లోకి వివో ‘వి11 ప్రొ’ కొత్త ఎడిషన్..

ఇప్పటికే భారత మార్కెట్లోకి సరికొత్త మోడల్స్ ను పరిచయం చేసిన వివో ..తాజాగా ‘వి11 ప్రొ’ కొత్త ఎడిషన్ ను తీసుకొచ్చింది. ఈ కొత్త ఎడిషన్ సూపర్‌నోవా రెడ్ కలర్ వేరియెంట్‌ గా మార్కెట్లోకి వచ్చింది. ఈ వేరియెంట్ ధర రూ.25,990 గా నిర్ణయించింది. ఇక ఈ ఫోన్‌లో వి11 ప్రొలో ఉన్న ఫీచర్లనే అందిస్తున్నారు.

ఫీచర్లు చూస్తే..

✱ 6.41 అంగుళాల డిస్‌ప్లే
✱ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్
✱ 6 జీబీ ర్యామ్
✱ 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
✱ డ్యుయల్ సిమ్
✱ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
✱ 12+5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
✱ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
✱ ఐఆర్ ఫేస్ అన్‌లాక్
✱ డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
✱డ్యుయల్ బ్యాండ్ వైఫై
✱ బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ
✱ 3400 ఎంఏహెచ్ బ్యాటరీ (ఫాస్ట్ చార్జింగ్ ).