• హోమ్
  • సినిమా వార్తలు
  • OTT
  • తెలంగాణ
  • ఆంద్రప్రదేశ్
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయం
  • రివ్యూలు
  • ఇతర వార్తలు
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
TeluguMirchi TeluguMirchi.com
TeluguMirchi
  • హోమ్
  • సినిమా వార్తలు
  • OTT
  • తెలంగాణ
  • ఆంద్రప్రదేశ్
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయం
  • రివ్యూలు
  • ఇతర వార్తలు
Home సినిమా వార్తలు Siddharth Galla: కొరియన్ అమ్మాయితో మహేష్ బాబు అల్లుడి నిశ్చితార్థం!

Siddharth Galla: కొరియన్ అమ్మాయితో మహేష్ బాబు అల్లుడి నిశ్చితార్థం!

By
Srikanth Reddy
-
July 15, 2026

Siddharth Galla

Siddharth Galla: సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో శుభకార్యం జరిగింది. మహేష్ బాబు మేనల్లుడు, సిద్ధార్థ్ గల్లా తన ప్రేయసి, దక్షిణ కొరియాకు చెందిన హ్యెయిన్ కిమ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. అత్యంత ఆత్మీయుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా నిర్వహించగా, ఘట్టమనేని కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో సిద్ధార్థ్ గల్లా, హ్యెయిన్ కిమ్ ఎంతో అందంగా కనిపించారు. ఇద్దరూ ఉంగరాలు మార్చుకుని జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.

Also Read :  TG Vishwa Prasad: "సినిమా బిజినెస్‌లో న్యాయాలు ఉండవు.. ": టీజీ విశ్వప్రసాద్

గల్లా జయదేవ్ – పద్మావతి ఘట్టమనేని దంపతుల కుమారుడు సిద్ధార్థ్ గల్లా. ఒక యువ వ్యాపారవేత్తగా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న ఆయన ఇప్పుడు, వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అడుగు వేయడం అభిమానులను ఆనందానికి గురిచేసింది. దక్షిణ కొరియాకు చెందిన హ్యెయిన్ కిమ్‌తో ఆయన ప్రేమ బంధం ఇప్పుడు అధికారికంగా నిశ్చితార్థంతో మరో స్థాయికి చేరింది. సిద్ధార్థ్ గల్లా నిశ్చితార్థం సందర్భంగా ఆయనకు అభిమానులు, సినీ ప్రముఖులు, స్నేహితులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్ గల్లా నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Facebook
Twitter
WhatsApp
Pinterest
Telegram
    Srikanth Reddy

    RELATED ARTICLESMORE FROM AUTHOR

    Jayakrishna

    Tollywood Trend: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీకి బాలీవుడ్ స్టార్ కిడ్స్ జోడీ?

    Latest News

    Ranabali Budget

    Ranabali: మిక్స్‌డ్ టాక్‌తోనూ తగ్గేదేలే.. బ్రేక్‌ఈవెన్‌కు చేరువలో ‘రణబాలి’!

    Promt war

    The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్...

    Tiger Shroff

    Tiger Shroff: సల్మాన్‌తో తిరిగితే చంపేస్తాం!.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల కలకలం..

    Prabhas’ Spirit

    Spirit: డార్లింగ్ ఫ్యాన్స్ ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ మారింది.. !

    Sai Durgha Tej

    Sai Dharam Tej: సాయి తేజ్ ‘సంబరాల ఏటు గట్టు’ కంప్లీట్!

    Poorna

    Poorna: రజనీకాంత్‌తో స్క్రీన్ షేర్.. కలలో కూడా ఊహించలేదు: పూర్ణ

    The Paradise

    The Paradise: ‘ది ప్యారడైజ్’పై కావాలనే విషం చిమ్మారు.. నిర్మాత తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

    Nivetha

    Nivetha: ‘నా ముఖం చూసి ఏమనుకుంటారోనని భయపడ్డా’: హీరోయిన్ నివేదా థామస్

    Rashmika

    Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..

    King

    King 100: దసరాకు ‘కింగ్ 100’ నుంచి వచ్చే బిగ్ సర్‌ప్రైజ్ ఇదేనా?

    • Disclaimer
    © All Rights Reserved. TeluguMirchi.com                                  
    MORE STORIES
    Anupama Parameswaran

    Anupama: “పెళ్లి చేసుకునేది పనిమనిషిని చేసుకోవడానికి కాదు”: అనుపమ పరమేశ్వరన్

    ChandraShekarReddy

    Chandrasekhar Reddy: అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై పోలీస్ కంప్లైంట్.. టిన్ షీట్లతో...