• హోమ్
  • సినిమా వార్తలు
  • OTT
  • తెలంగాణ
  • ఆంద్రప్రదేశ్
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయం
  • రివ్యూలు
  • ఇతర వార్తలు
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
TeluguMirchi TeluguMirchi.com
TeluguMirchi
  • హోమ్
  • సినిమా వార్తలు
  • OTT
  • తెలంగాణ
  • ఆంద్రప్రదేశ్
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయం
  • రివ్యూలు
  • ఇతర వార్తలు
Home సినిమా వార్తలు Mrunal – Rishabh: మృణాల్ ఠాకూర్ – రిషభ్ పంత్ మధ్య ఏం జరుగుతోంది?

Mrunal – Rishabh: మృణాల్ ఠాకూర్ – రిషభ్ పంత్ మధ్య ఏం జరుగుతోంది?

By
Srikanth Reddy
-
July 15, 2026

Mrunal Rishabh

Mrunal – Rishabh: సోషల్ మీడియాలో ఎవరు, ఎప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతారో ఎవరికీ అంతుపట్టదు. ప్రస్తుతం అలాంటి ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్, టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారారు. దీనికి కారణం వారిద్దరూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో కావడమే. ఈ చిన్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి నెట్టింట మొదలైంది.

Also Read :  NTR - Dragon: తారక్‌పైకి ఆ బాలీవుడ్ హీరోను దింపుతున్న ప్రశాంత్ నీల్.. ‘డ్రాగన్’లో బిగ్ ట్విస్ట్!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. రిషభ్ పంత్ తన సిస్టర్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న రెండో మహిళ మృణాల్ ఠాకూర్ అని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ మ్యూచువల్ ఫాలో వెనుక అసలు కారణమేంటన్న ఆసక్తి ఇప్పుడు నెట్టింట మరింత పెరిగింది. అయితే ఈ ప్రచారానికి సంబంధించి ఇప్పటివరకు మృణాల్ ఠాకూర్ గానీ, రిషభ్ పంత్ గానీ స్పందించలేదు. ప్రస్తుతం వారిద్దరూ ఒకరినొకరు ఫాలో చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో కావడాన్ని ఆధారంగా చేసుకుని వారి వ్యక్తిగత సంబంధాలపై కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని మరికొందరు నెట్టిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో మృణాల్ – ధనుష్‌ల గురించి వైరల్ అయిన రూమర్స్ లాగానే ఇవి కూడా రూమర్స్ అని అంటున్నారు. వీరి మధ్య అసలేం జరుగుతుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే అంటూ వారి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Pinterest
Telegram
    Srikanth Reddy

    RELATED ARTICLESMORE FROM AUTHOR

    Prithviraj

    Prithviraj Sukumaran: మహేశ్ సినిమా కోసం ‘దాయరా’ను వదులుకోవాలనుకున్న పృథ్వీరాజ్.. కానీ కరీనా కోసం యూ-టర్న్!

    Kavya Kalyanram

    Tollywood Couple: టాలీవుడ్‌లో మరో సెలబ్రిటీ జంట.. అధికారికంగా ప్రకటించిన కాలభైరవ, కావ్య కళ్యాణ్‌రామ్!

    Taapsee Pannu

    Taapsee Pannu: “హీరోయిన్ల సినిమాలు హిట్ అయితే నేనూ సెలబ్రేట్ చేసుకుంటా”.. తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు!

    Latest News

    Cinema

    Chandra Siddharth: ఇదేం టైటిల్ గురూ.. ‘ఈ పాట కోరినవారు…’ పేరు వెనుక ఇంత...

    Annapurna Studios

    Annapurna Studios: పంపిణీ రంగంలో మరింత దూకుడు.. వరుస క్రేజీ సినిమాల రైట్స్ సొంతం...

    Operation Ganga

    Operation Ganga: మోహన్‌లాల్ ‘L367’ టైటిల్ ఇదే.. ‘ఆపరేషన్ గంగా’గా అధికారిక ప్రకటించిన సూపర్...

    Vishwambhara

    Vishwambhara: ‘విశ్వంభర’ ఫైనల్ అవుట్‌పుట్ అదిరిపోయిందట.. రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

    Mani Ratnam

    Mani Ratnam: మణిరత్నం – విజయ్ సేతుపతి – సాయి పల్లవి కాంబో.. సెప్టెంబర్...

    Varanasi

    Varanasi: వారణాసిలో మహేశ్ మాస్ జాతర.. బుల్ ఫైట్ కోసం రాజమౌళి భారీ ప్లాన్!

    Suriya

    Suriya 50: ‘రోలెక్స్’పై లోకేష్ కనగరాజ్ మాస్టర్ ప్లాన్.. ఇదే నిజమైతే బాక్సాఫీస్ బద్దలే!

    Fake Casting Calls

    Fake Casting Calls: ఫేక్ కాస్టింగ్ కాల్స్‌పై వైజయంతీ మూవీస్ కీలక ప్రకటన.. జాగ్రత్తగా...

    Kareena Kapoor

    Kareena Kapoor: 75 ఏళ్ల వయసులోనూ నటించాలి.. కరీనా కపూర్ ఆకాంక్ష ఇదేనట!

    Delulu teaser event

    DELULU Teaser: కాంట్రవర్సీతో కాదు.. కంటెంట్ తోనే మా సినిమాని ప్రమోట్ చేస్తాం: విజయ్...

    • Disclaimer
    © All Rights Reserved. TeluguMirchi.com                                  
    MORE STORIES

    Family Star : “ఫ్యామిలీ స్టార్” నుంచి బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్ !

    Himesh Reshammiya

    Himesh Reshammiya: 22 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు.. సక్సెస్ తర్వాత రెండో పెళ్లి...