Story of the day

అల్లరోడు భారీ ప్లాన్లోనే ఉన్నాడే..

హీరోగా వరుస ప్లాప్స్ అందుకుంటున్న అల్లరి నరేష్ కు మహర్షి చిత్రం పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో మహేష్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి మంచి మార్కులు కొట్టేసాడు. నరేష్ యాక్టింగ్...

మహా సముద్రం స్క్రిప్టు పనులు పూర్తి ..

RX 100 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అజయ్ భూపతి...మొదటి సినిమాతోనే ఎంత క్రేజ్ తెచ్చుకోవాలో అంత తెచ్చుకున్నాడు. కేవలం ఆయన మాత్రమే కాదు..ఈ సినిమాలో నటించిన హీరో కార్తికేయ..హీరోయిన్ పాయల్...

మాజీ నక్సలైట్ గా చరణ్..?

మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కలయికలో ఆచార్య మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా చిత్ర షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో సినిమా తాలూకా...

వెబ్ సిరీస్ లో మహర్షి డైరెక్టర్ బిజీ

వంశీ పైడిపల్లి - మహేష్ కలయికలో మహర్షి చిత్రం వచ్చి పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా అనంతరం వంశీతోనే ఓ సినిమా చేయాలనీ మహేష్ అనుకున్నాడు. కానీ వంశీ చెప్పిన కథ...

పవన్ అంటే ఇష్టం అంటున్న బాపు బొమ్మ

‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయిన కన్నడ బ్యూటీ ప్రణీత .. సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘బావ’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. పవర్...

విశాల్ ను మోసం చేసిన మహిళ

హిట్..ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్న తమిళ్ హీరో విశాల్ ప్రస్తుతం ఎంఎస్ ఆనందన్ బాలసుబ్రమణ్యం డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్...

నారప్ప కొడుకు ఫస్ట్ లుక్ రిలీజ్

వెంకీమామ తో సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్..ప్రస్తుతం సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో తమిళ్ మూవీ అసురన్ రీమేక్ నారప్ప లో నటిస్తున్నాడు. ఈ సినిమాను వి...

తెలుగు క‌ప్పెలా ..

ప్రస్తుతం అన్ని ఇండ‌స్ట్రీలలో రీమేక్‌ల హ‌వా న‌డుస్తుంది. తెలుగు చిత్రాలు వివిధ భాష‌ల‌లో రీమేక్ అవుతుండ‌గా, వేరే భాష‌ల‌లో హిట్టైన సినిమాల‌ని తెలుగులోకి అనువ‌దిస్తున్నారు. తాజాగా మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ సాధించిన క‌ప్పెలా...

వర్మ టీం లో కరోనా కలకలం ..?

కరోనా ఉదృతి ఓ రేంజ్ లో ఉన్నప్పటికీ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏమాత్రం లెక్క చేయకుండా వరుస సినిమాలు చేస్తూ లాభాలు అనుకుంటున్నాడు. క్లయిమాక్స్ , నగ్నం చిత్రాలను తెరకెక్కించిన...

బాలయ్య సూపర్ మాన్ ..?

బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా బాలయ్య పుట్టిన రోజు సందర్భాంగా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసి దుమ్ములేపారు. ఈ టీజర్...

Latest News