Srikanth Reddy

4323 POSTS

Exclusive articles:

తడాఖా చూపిద్దాం..

తలలునరికి తనేమిటో చెప్పిందోయ్ పాకిస్తాన్ ! రాక్షస సంతతి చేష్టలు కళ్ళముందు ఖబరిస్థాన్ !! నిరంతరం కవ్వింపులు గతిమారని ఆ దేశం ! ప్రపంచానికిస్తోందీ జన నెత్తుటి సందేశం !! భారత సరిహద్దుల్లో హద్దులుదాటిన వైనం ! ఎంత రెచ్చగోడుతున్నా వీడని భారత సహనం !! ఉగ్రవాద దేశాలకు ఉప్పు పాతరెయ్యాలి...

ఫ్యూజు మాడిపోతుంది….

పెంచండోయ్ చార్జీలను మీ ఇష్టం వచ్చినట్టు ! కడతాళ్ళే సామాన్యుడు ఈ బిల్లులు చచ్చినట్టు !! రాష్ట్రంలో వున్న జనం బతకాలా..చావాలా ..! ప్రజలను కాపాడేందుకు దేవుడు దిగిరావాలా !! ఇవ్వoడోయ్ లాంతర్లను ఆదార్ కార్డుల మీద ! సర్కారీ అసమర్ధత ప్రోగ్రెస్ బోర్డుల మీద !! మానవత్వమే లేదా ఎన్నిసార్లు...

నాలిక జాగ్రత్త….

బుద్ధుందా అక్బరుడా నోరా అది తాటి మట్ట ! హిందూ ముస్లిం ల మధ్య బంధాలకు ఆనకట్ట !! భరతగాలి పీలుస్తూ బురదమాట లేల ! తేడాలెందుకు మనలో అనవసరపు గోల !! రాజకీయ లబ్దికొరకు ఇంతటి దిగజారుడా...

బీ కేర్ ఫుల్ బాబూ…

ముందుకు పోతోంది భలే చంద్రబాబు పాదయాత్ర ! ప్రత్యర్దులకిదో పెద్ద జీర్ణమవని చేదుమాత్ర !! సమస్యలే అజెండాగ కాలునెప్పి జానేదేవ్ ! చిత్తశుద్ధి వున్నప్పుడు బాధలంటూ లేనేలేవ్ !! అరవైదాటిన యువకుడి అలుపెరగని మహా టూరు ! క్యాడర్ లో నింపుతోంది నిలువెల్లా మెగా జోరు !! హామీలిచ్చేటప్పుడు అవసరమోయ్ బ్యాలెన్సూ...

సిగ్గుపడదాం రండి…

హస్తినలో అర్దరాత్రి ఆడపడుచు దైన్యం ! ఏమైపోయిందో ఏమో మన్మోహన సైన్యం !! లేదయ్యా భారతాన కీచకులకు కొదవ ! సిగ్గు శరము హ్యుమానిటీ పెట్టేసేయ్ కుదువ !! రాజధాని నడిబొడ్డున జాతి పరువు దగ్ధం...

LATEST

‘కన్నప్ప’సెట్స్ లో అడుగుపెట్టిన ప్రభాస్

మంచు విష్ణు హీరోగా 'కన్నప్ప' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి సంబంధించిన...

‘ఆ ఒక్కటీ అడక్కు’ రివ్యూ : టైటిల్ మ్యాజిక్ సినిమాలో లేదు

TeluguMirchi Rating : 2.25/5 కామెడీ ఎంటర్ టైనరస్ తో అలరించే అల్లరి...

Prasanna Vadanam Review : ప్రసన్న వదనం రివ్యూ: కాన్సెప్ట్ కి క్లాప్స్ కొట్టాల్సిందే

TeluguMirchi Rating : 3.25/5 వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు సుహాస్. ఇప్పుడు...

ఉత్కంఠ పోరులో మనదే విజయం

హైదరాబాద్‌ మరోసారి అదరగొట్టింది. రాజస్థాన్‌ తో చివరి వరకు ఉత్కంఠగా జరిగిన...