హైదరాబాద్ ను ఏం చేస్తావ్ బాబు..?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా..? తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో తెలంగాణ అంత అభివృద్ధి చేసింది నేనే అంటూ గొప్పలు చెప్పి..ఆంధ్ర ఓటర్లను లాక్కునే ప్రయత్నం చేసి బొక్క బోర్లా పడ్డాడు. ఇప్పుడే అదే తెలంగాణ పేరు చెప్పి మరోసారి బొక్క బోర్లా పడబోతున్నాడా అంటే అవుననే సమాధానం చెపుతున్నాయి ఆయన మాటలు.

అప్పుడెప్పుడో రాష్ట్రాల విభజన సమయంలో జరిగిన వాటిని ఇప్పుడు ప్రస్తావిస్తూ రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టబోతున్నాడు. ఎంతో హ్యాపీ గా ఉన్న ప్రజల మధ్య విబేధాలు తెచ్చేందుకు బాబు మాట్లాడుతున్నాడు. ఇదే ఆయన్ను మరోసారి దెబ్బ తీస్తాయని అంటున్నారు విశ్లేషకులు..ఇంతకీ బాబు ఏంమాట్లాడాడు..తెలుగుదేశం పార్టీ కి బాబు మాటలు ఎంత మేలు చేస్తాయి..?

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.