బాబు వ‌స్తే రాష్ట్రంకి క‌ష్ట‌కాల‌మేనా..?

బాబు వస్తే ఇంటింటికో ఉద్యోగం అని గత ఎన్నికల్లో ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ..ఈ ఎన్నికల్లో మీ భవిష్యత్ నా బాధ్యత అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే టీడీపీ ప్రచారం ఫై సోషల్ మీడియా లో మాత్రం బాబు వ‌స్తే రాష్ట్రంకి కష్టకాలమే అంటున్నారు. దీనికి కారణం కూడా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియానే..బాబు ఏం చేసిన కరెక్ట్ అంటూ బాబుకు సపోర్ట్ చేయడం..బాబు చేసింది గోరింత అయితే కొండంతల చూపించడం..బాబు లోపాలను తెలుపకపోవడం వల్ల బాబు తన తప్పులను పసిగట్టలేకపోయాడు. దీంతో ఇప్పుడు బాబు కు కష్టాలు వచ్చాయని…ఎన్నికల్లో కష్ట పడాల్సి వచ్చిందని అంత అంటున్నారు. బాబు వ‌స్తే రాష్ట్రంకి క‌ష్ట‌కాల‌మేనా అనేదానిపై Journlist Sai ఏమంటున్నారో ఆయన వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.