కాంగ్రెస్ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందట.. కాకపోతే కొన్ని ష‌ర‌తులు వర్తిస్తాయట !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా..ఇప్పుడు ఎన్నికల్లో అందరూ చెపుతున్న మాట. గత ఎన్నికల్లో బీజీపీ ప్రభుత్వం ఏపీ కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత ప్రత్యేక హోదా ను పక్కకు పెట్టింది. ఇది తెలుగుదేశం చెపుతున్నమాట.

బీజేపీ మాత్రం ప్రత్యేక హోదా ఇస్తామంటే బాబు వద్దన్నాడని..ప్రత్యేక హోదా బాధలు ప్యాకేజ్ ఇవ్వాలని కోరాడని మోడీ చెపుతున్నాడు. ఆ సంగతి పక్కన పెడితే ఏప్రిల్ 11 న దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగబోతుండడం తో ఏపీ ఫై అందరి దృష్టి పడింది. ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఎవరికీ వారు వాగ్దనాలు చేస్తున్నారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీ సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం..కానీ కొన్ని షరతులు వర్తిస్తాయని చెపుతున్నారు..ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.