జగన్ కేసు ఇక అంతేనా…

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఫై 2018 అక్టోబర్ 25 న వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో కత్తి తో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుండి ఈ కేసు సాగుతూనే ఉంది..ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ దాడి చేయించాడని జగన్ పిర్యాదు చేస్తే…లేదు లేదు జగనే కావాలని ఆలా చేయించుకొని తెలుగుదేశం పార్టీ ఫై బురద చల్లుతున్నాడని తెలుగు దేశం నాయకులు పేర్కొన్నారు. ఆ తర్వాత జగన్ హైదరాబాద్ కు వెళ్లడం అక్కడ చికిత్స తీసుకోవడం.. NIA తో ఈ దాడి ఫై దర్యాప్తు జరిపించాలని కోరడం జరిగింది.

మరి జగన్ కోరినట్లు విచారణ జరిగిందా అంటే లేదనే చెప్పాలి. CISF వారు మా ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడి ఇది అని ఇచ్చారు కాబట్టి దాని ఆధారంగా విచారణ జరిగింది తప్ప జగన్ పిటిషన్ వేసిన దాని మీద విచారణ జరగలేదు..దాని మీద ఇంతవరకు తీర్పు రాలేదు. ఈ లోపు ప్రశ్న అడగడం..ఆ ప్రశ్నలోపు అక్కడ CISF తో దర్యాప్తు జరిగినట్లుగా వెళ్లారు. అంతే తప్ప నా ఫై ఆత్య ప్రయత్నానికి కుట్ర జరిగింది..ఈ ప్రయత్నం వెనుక ప్రభుత్వ హస్తం ఉంది..అని జగన్ ఇచ్చిన పిటిషన్ ఆధారం గా విచారణ జరగలేదు.

విచారణ జరిగింది కేవలం ఎయిర్ పోర్ట్ లో ఒకడు కత్తి తో ప్రతిపక్ష నేత ఫై దాడి చేసాడు..అనే దానిపై మాత్రమే విచారణ జరిగింది. మిగతా విచారణ జరగకుండా అడ్డుకుంటూ కోర్ట్ వాయిదాల పర్వం సాగేలా చేస్తుంది వ్యవస్థ. CISF దర్యాప్తు ఆధారంగా NIA కూడా ఎయిర్ పోర్ట్ కు ఒకరు కత్తి తీసుకొని వెళ్ళాడు..అతడే జగన్ ఫై దాడి చేసాడని తేల్చి చెప్పింది. కానీ జగన్ పిటిషన్ ఆధారం గా మాత్రం NIA కూడా నివేధిక ఇవ్వలేదు.

ఇలాంటప్పుడు జగన్ పిర్యాదు ప్రకారం కోర్ట్ ఎలా విచారిస్తుంది..కోర్ట్ వరకు వెళ్లకుండా వ్యవస్థ అడ్డుకుంటుంది కదా..అంటే అధికారం లో ఉన్నప్పుడు ఏమైనా చేయొచ్చు..ఏం చేసిన చెల్లుతుంది..పోలీస్ వ్యవస్థ మన చేతిలో ఉంటుంది..మనం ఆడింది ఆట..పాడింది పాట అన్న ధోరిణిగా వ్యవస్థ చేస్తుంది. మరి ఒకేవేళ మీరే ప్రతిపక్షంలోకి వెళ్తే..జగన్ కు జరిగినట్లే ఒకవేళ మీకే జరిగితే..అదృష్టవశాత్తు జగన్ ప్రాణాలతో బయటపడ్డాడు..మీకు ఆలా జరిగినప్పుడు మీ ప్రాణాలు పోతే ఎలా..అప్పుడు కూడా మీరు చేసినట్లే జగన్ చేస్తే ఎలా..ఇవన్నీ ఇప్పుడు సామాన్య ప్రజల్లో మెలుగుతున్న ప్రశ్నలు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.