జనసేన లెక్క ఇది..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసాయి..ఎన్నికల ప్రచారం 130 ..వందకు పైనే అని చెప్పుకున్న తెలుగుదేశం , జనసేన పార్టీ లు ప్రస్తుతం ఫైనల్ గా ఎన్ని స్థానాలు గెలుస్తాయి అనేది లెక్కలు వేసుకుంటున్నారు. తాజాగా జనసేన సభ్యులు ఓవరాల్ గా 20 స్థానాల్లో విజయం సాధిస్తామని..మరో 20 స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చామని చెపుతున్నారు. ఇక పార్టీ లో కీలక నేతలుగా వ్యవహరించిన వారు తప్పకుండ గెలుస్తున్నారని చెపుతున్నారు.

ఇక వారి లెక్కల ప్రచారం చూస్తే…

* తూర్పు గోదావరి లో 7 నుండి 8 స్థానాల్లో విజయం సాధిస్తామని..

* పశ్చిమ గోదావరిలో 5 నుండి 6 స్థానాల్లో విజయం సాధిస్తామని

* విశాఖపట్నం లో 5 నుండి 06 స్థానాల్లో విజయం సాధిస్తామని

* గుంటూరులో 3 నుండి 05 స్థానాల్లో విజయం సాధిస్తామని

* శ్రీకాకుళం లో 01 , విజయనగరం 01 , అనంతపురం 02 , కర్నూల్ 01 లేదా 02 స్థానాలు గెలుస్తామని చెపుతున్నారు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.