కాపు ఓట్లలో టీడీపీకి ఎన్ని పడ్డాయి.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ పూర్తియింది..ఎవరికీ వారే తమ గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తూ మీము ఎన్ని సీట్లు సాధిస్తాం..అన్ని సీట్లు సాధిస్తామని అంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే గత ఎన్నికల కంటే ఎక్కువ అంటే దాదాపు 120 నుండి 130 సీట్లు సాధిస్తామని చెపుతున్నారు. మరి కాపు ఓట్లు ఎన్ని పడ్డాయి…ఎవరికీ పడ్డాయి అనేది చర్చ గా మారింది.

గత ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన , బీజీపీ పార్టీలు కలవడం తో దాదాపు 70 నుండి 80 శాతం ఓట్లు పడ్డాయి. కానీ ఈసారి మాత్రం కాపు ఓట్లు ఎక్కువగా జనసేన , వైస్సార్సీపీ పార్టీలకు పడ్డాయని అంటున్నారు. యంగ్ జనరేషన్ అంత జనసేనకు వేస్తే..40 ప్లస్ వారంతా వైసీపీ కి వేశారని తెలుస్తుంది. వీరు ఎందుకు వేయాల్సి వచ్చిందంటే..ఇప్పుడు పవన్ ప్రభుత్వాన్ని నడిపించే సత్తా లేదు కాబట్టి వారు వైసీపీ కి వేశారని అంటున్నారు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.