కేకే స‌ర్వేలో నిజ‌మెంత‌..?

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొన్ని సంస్థలు కలిసి రాష్ట్రంలో తిరుగుతూ సర్వే చేస్తూ హల్చల్ చేస్తున్నారు. కొన్ని సంస్థలు కొన్ని పార్టీ లకు అనుకూలంగా సర్వే చేయించుకుంటారు. కొన్ని సంస్థలు మాత్రం స్వచ్ఛదంగా సర్వే లు చేస్తూ ప్రజలు ఏమంటుంటారో తెలియజేస్తారు. తాజాగా కేకే సర్వే..అనేది హల్చల్ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి ఇప్పటికే పరిచయమైన పేరు ఇది.

కొంతమంది చదువుకున్న యువకులు అంత కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీ కి మొగ్గు చూపుతున్నారనేది తెలుసుకున్నారు. వారు తెలియజేసిందని ప్రకారం..

* టీడీపీ 30 నుండి 45

* వైసీపీ 110 నుండి 130

* జనసేన 10 నుండి 15 స్థానాల్లో విజయం సాదిస్తుందని తెలిపారు. ఇచ్ఛాపురం..అమలాపురం..పిఠాపురం..రాజమండ్రి..తెనాలి..తణుకు ప్రాంతాలలో జనసేన..టీడీపీ..వైసీపీ మూడు పార్టీ లకు తగ్గ పోరు ఉందని..శ్రీకాకుళం పది జిలాల్లలకు గాను టీడీపీ 1 , వైసీపీ 8 నుండి 10 , జనసేన 01 ఉందని..ఇక విజయనగరం..వైజాగ్ మొదలగు ప్రాంతాల్లో వారి లెక్కలు ఎలాగున్నాయో..మీరే Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.