పవన్ పాత్ర ఇలా ఉంటే బాగుంటుంది

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తి అయ్యాయి. మే 23 న ఫలితాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికీ వారు తమ గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తూ..120 స్థానాలు మీము సాదించబోతున్నాం అని టీడీపీ అంటే 130 స్థానాల్లో గెలుపొందుతున్నాం అని వైసీపీ ప్రకటిస్తుంది. ఇక జనసేన మాత్రం 20 నుండి 40 స్థానాల్లో గెలుస్తామని చెపుతున్నాయి.

ఒక వేళా హంగ్ వస్తే పవన్ ఎవరికీ మద్దతు ఇస్తాడు అనేది మాట్లాడుకుంటున్నారు. పవన్ ఏ పార్టీ కి మద్దతు ఇవ్వకుండా బయట నుండే సపోర్ట్ చేస్తే బాగుంటుందని అంత అంటున్నారు. ఆలా చేస్తే పవన్ చేతుల్లో ప్రభుత్వం ఉంటుందని..ప్రజలకు అన్యాయం చేస్తే ప్రభుత్వాన్ని నిలదీసి హక్కు ఉంటుందని అంటున్నారు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.