వాట్సాప్ ఆగేది ఇందుకే బాస్ !

సీఎం రమేష్…పాకిస్థాన్ కు సంబందించిన ఐఏఎస్ ఏజెంటా ..? చైనా ఏజెంటా..? దేశాన్ని మార్చే వ్యక్తా..? లేక కెఏ పాల్ లాగా ట్రాంప్ ఫై విమర్శనాస్త్రాలు చేసే వ్యక్త..? ఇవేమి కాదు కదా ఎందుకు మోదీ సీఎం రమేష్ వాట్సాప్ సర్వీస్ ఆపుతాడు..ఇదే తెలుగురాష్ట్రాల ప్రజలు సీఎం రమేష్ ఫై కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న వింత ప్రచారాన్ని చూసి నవ్వుకుంటున్నారు.

వాట్సప్ లో రోజుకో కొత్త ఫీచర్ ను ప్రవేశ పెడుతున్నారు..అందులో భాగంగా కొన్ని మెసేజ్ లను ఐదుగురికి మూవ్ చేసే అధికారం వాట్సప్ కు ఉంది..అలాగే కొన్ని సెట్టింగ్స్ ద్వారా బల్క్ మెసేజ్ లను కొంతమంది సెండ్ చేయవచ్చు..వీటిని స్పామ్ మెసేజ్ లు అంటారు..అలా స్పామ్ మెసేజ్ వచ్చినప్పుడు సదరు వాట్సప్ వాడే వారు పిర్యాదు చేయవచ్చు. ఆలా పిర్యాదు వస్తే వాటిని వాట్సప్ ఆపేస్తుంది..ఈ మధ్య ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి.

సీఎం రమేష్ విషయంలో కూడా అలాగే జరిగింది. అయితే దానిని చెప్పకుండా మోదీ నే ఆపించేసాడు..కేంద్రప్రభుత్వ కుట్ర ఉందని చెపితే ఎలా.. ఒకవేళ రమేష్ చేయకూడని పనులు చేస్తే జైలు లో పెడతరు..దానికి స్పామ్ పిర్యాదు ఇచ్చి ,అయన వాట్సప్ ఆపించేస్తే మోదీ కి ఏమైనా వస్తుందా…లేక అమిత్ షా కు ఏమైనా ఒరుగుతుందా.. ఏదో పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి మీడియా లో హైలైట్ కావడం తప్ప మరోది లేదని సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.