సినీనటి ఆర్తి అగర్వాల్‌ మృతి…

Arti_agrwal-diedగత కొద్ది రోజులుగా స్థూలకాయం, శ్వాస సంబందిత వ్యాదుల తో బాధపడుతున్న ఆర్తి , న్యూజెర్సీలో ఓ హాస్పటల్ లో లైపోసెక్షన్‌ చికిత్స పొందుతూ మృతి చెందింది. నువ్వునాకు నచ్చావ్‌ చిత్రం తో తెలుగు తెరకు పరిచయం అయిన ఆర్తి , అతి తక్కువ టైం లోనే చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున వంటి అగ్ర హీరోలా సరసన నటించింది. యువ హీరోలు అయిన ప్రభాస్ , ఎన్టీఆర్ , మహేష్ బాబు , తరుణ్ , ఉదయ్ కిరణ్ , సునీల్ వంటి హీరోలా పక్కన జోడి కట్టింది.

తరుణ్ తో ప్రేమ విఫలమై గతంలో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇమె నటించిన చివరి చిత్రం రణం – 2.