ముగిసిన అక్కినేని అంత్యక్రియలు

anr 1బహుదూరపు బాటసారి అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు అన్నపూర్ణ స్టూడియోస్ లో పూర్తయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన అభిమానులు , ప్రముఖులు మధ్య అశ్రునయనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. కుమారుడు నాగార్జున తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దుఃఖాన్ని ఆపులేకపోక భోరున ఏడ్చేశారు.

anr2చితికి నిప్పు పెడుతున్న సమయంలో పోలీసులు గౌరవసూచకంగా మూడు సార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం పోలీసు బ్యాండ్ తో గౌరవ వందనం సమర్పించింది.

anr3