మసాలా రూపం లో ‘బాహుబలి’..

Baahubali-Pan-Masalaఇప్పటివరకు బాహుబలి చిత్రం గురించే మాట్లాడడం చేసాం.. కానీ ఇప్పుడు మసాలా రూపం లో కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది..బాహుబలి చిత్రం ఎంతటి విజయం సాదించిందో కొత్తగా చెప్పేది ఏముంది..అదే తరహాలో బాహుబలి పేరుతో మార్కెట్ లో పిల్లలు ఆడుకొనే ఆట బొమ్మలు , తినే చిప్స్ పేరుతో ఇలా రకరకాలుగా మార్కెట్ లో దర్శనం ఇచ్చాయి..

తాజాగా ఇప్పుడు పాన్ మసాలా రూపం లో కూడా మసాలా ప్రియులను ఆకట్టుకుంటుంది..బాహుబలి పాన్ మసాలా పేరుతో వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు..ప్రజలకు బాగా నచ్చిన సినిమాలతో ఇలాంటి ప్రొడక్ట్స్ తయారుచేసి అమ్మడం ఇదేమి కొత్త కాదు..అప్పట్లో మగధీర, గబ్బర్ సింగ్ , పోకిరి ఇలాగే మార్కెట్ లో వచ్చి బాగా సెల్ అయ్యాయి.