బిపాసా.. విచ్చలవిడిగా

bipasapasu
బాబోయ్.. బిపాసా అల్లరి మరీ ఎక్కువైపోతుంది. హనీ మూన్ ఫోటోలనూ పబ్లిక్ తో షేర్ చేసుకునే కల్చర్ ఎక్కడిదో గానీ, రోజుకో హానీ మూన్ ఫోటోతో తన పేజ్ ట్రాపిక్ పెంచుకుంటుంది బిపాస. కరణ్ గ్రోవర్ ను పెళ్ళాడిన బిపాసా ప్రస్తుతం హనీమూన్ ట్రిప్ లో వుంది. ఆమె హానీ మూన్ లో వున్నా.. ఇక్కడ మీడియాలో ‘హాట్’ టాపిక్ అవుతోంది.

ఇలాంటి విషయంలో ఎవరైనా ప్రైవసీ కోరుకుంటారు. బిపాసా మాత్రం ఇందుకు బిన్నంగా ఏవేవో ఫోటోలను షేర్ చేస్తోంది. మొన్ననే దీనిపై పెద్ద రచ్చయింది. అదేదో ‘టవల్ ఆర్ట్’ అట. రకరకాల బంగిమలతో వున్న ఫోటోలు అవి. అవన్నీ ట్విట్టర్ లో పెట్టింది. ఈ ఫోటోలపై తమకు తోచిన కామెంట్లు కొట్టారు నెటిజన్లు. దీనికి రిప్లయ్ ఇచ్చిన బిప్స్ ”నా ఇష్టం. మీకు అందులో వున్న బంగిమలె కనిపించాయి. ఆర్ట్ కనిపించలేదా?” అని కౌంటర్ ఇచ్చింది. దీనికి నెటిజన్లు కూడా మళ్లీ కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ విషయంలో బిపాసా మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా ఇంకొన్ని హనీమూన్ హాట్ ఫోటోలను షేర్ చేసింది. ఈసారి బికినీలో రెచ్చిపోయింది బిప్స్.