నా ‘డార్లింగ్‌’ అంటూ పిక్స్ పోస్ట్ చేసిన ఛార్మి…

saina-charmiచార్మింగ్ గర్ల్ ఛార్మి ప్రస్తుతం చేతిలో ఏం సినిమాలు లేక సోషల్ మీడియా తో టైం పాస్ చేస్తుంది..తన స్నేహితులను కలుస్తూ , వారితో సేల్ఫీ పిక్స్ దిగుతూ సోషల్ మీడియా లో అప్లోడ్ చేసి అబిమానులను సంతోష పరుస్తుంది..తాజాగా తన ప్రాణ స్నేహితురాలు అయిన బాడ్మింటన్‌ స్టార్ సైనా నెహ్వల్‌ తో దిగిన సెల్ఫీని ట్విట్టర్ లో పోస్ట్ చేసి ‘నా డార్లింగ్‌ సైనా నెహ్వాల్‌.. త్వరలో జరగబోయే టోర్నీల్లో మెడల్స్‌ అన్నీ నీవే’ అంటూ ట్విట్ చేసింది..