రేపు షూటింగ్ లు బంద్..

cinema-shootingషూటింగ్ బంద్ అనేది మన దగ్గర కాదు , తమిళనాట రేపు ఎన్నికలు జరుగుతున్న వేళ అక్కడ షూటింగ్ లు , సినిమా థియేటర్స్ , ప్రభుత్వ ఆఫీసు లు , ప్రైవేటు కంపెనీ లకు సైతం సెలవు ప్రకటించారు..ఈసారి ఎలాగైనా 100 % ప్రజలందరి చేత ఓట్లు వేయించాలని అక్కడి ఎన్నిక‌ల సంఘం నిర్ణయం తీసుకుంది..