లక్ష్మీ రాయ్ షోయింగ్ కి ఇంస్టాగ్రామ్ షేకింగ్..  

 

హీరోయిన్ లక్ష్మీ రాయ్.. సినిమాలు ఉన్నా లేకోయినా.. ఏమాత్రం తగ్గదు. అస్సలు తగ్గేదే లేదంటూ.. చెలరేగిపోతుంటుంది. తన సినిమాలు హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా అభిమానుల్లో తన క్రేజ్ ను కొంచెం కూడా తగ్గించుకోకుండా చూసుకుంటుంది. రాయ్ లక్ష్మి సినిమాల్లో గ్లామర్ షో కంటే ఎక్కువగా.. సోషల్ మీడియాలో స్కిన్ షోకు పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె షోయింగ్లతో వీక్షకుల మతిపోగొడుతోంది.

కాగా రాయ్ లక్ష్మి సోషల్ మీడియాలో బికినీ ఫోటోలు పెడుతూ హాట్ ట్రీట్ ఇస్తుంటుంది. తాజాగా స్లిమ్ ఫిజిక్ తో బికినీలో దిగిన హాట్ ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి వైరల్ చేసేసింది. అయితే ఇటీవలే తెలుగులో ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ సినిమాతో పలకరించిన ఆమె ప్రస్తుతం కన్నడ, తమిళంలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.