అనసూయ నడుము ఫై చెయ్యేసి..

జబర్దస్త్ షో అంత పాపులర్ కావడానికి ప్రధాన కారణం అనసూయ గ్లామర్. తన గ్లామర్ మొత్తం చూపించి షో ను పిక్ స్టేజ్ కి తీసుకెళ్లింది. తాజాగా ఇప్పుడు ఆ షో నుండి బయటకొచ్చి లోకల్ గ్యాంగ్స్ లో చేరింది. ఈ షో ను కూడా జబర్దస్త్ తరహాలో తీసుకెళ్లాలని గట్టిగానే కష్టపడుతుంది. తనలోని అందాల తెరకు అడ్డు తీసి ఆకట్టుకునే ప్రయత్నామ్ చేస్తుంది.

తాజాగా ఒక షోలో ఏకంగా స్టెప్పులేసేసి అదరగొట్టేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఒకటి బయటకు వచ్చి హడావుడి చేస్తోంది. అలనాటి హిట్ సాంగ్ బలపం పట్టి భామ ఒళ్లో పాటకు శేఖర్ మాస్టర్ తో కలిసి స్టెప్పులేసిన అనసూయ.. పాటలో లీనం కావటమే కాదు.. తన నడుమందాల్ని చూపించి ఘాటెక్కించారు. ప్రస్తుతం ఈ ప్రోమో హల్చల్ చేస్తుంది.