అబిమాని తో ముచ్చటించిన మహేష్ బాబు..

mahesh-interviewటాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు..తన సినిమా లేంటో, వాటి ప్రమోషన్ ఏంటో తప్ప ఎక్కువగా బయట కనిపించని కూల్ పర్సన్..అలాంటి హీరో తో లైవ్ గా మాట్లాడాలని, కలవాలని ఎంతో మందికి ఉంటుంది..కానీ ఆ అదృష్టం మాత్రం కొంతమందికే దక్కుతుంది..తాజాగా అలాంటి అదృష్టమే అవంతిక కు దక్కింది..ఇంతకి ఆ అవంతిక ఎవరా అని ఆలోచిస్తున్నారా..? మహేష్ అంటే పిచ్చిగా ఇష్టపడే ఓ అబిమాని..తాజాగా మహేష్ ని ఇంటర్వ్యూ చేసి తన మనసులోని మాటలను మహేష్ తో పంచుకుంది..ఇంతకి ఆమె మనసులో ఏముంది..? ఏమి అడిగిందో మీరే ఆ ఇంటర్వ్యూ చూడండి..