మహేష్ కు నచ్చిన మెగా హీరో చిత్రం ఏదో తెలుసా..?

Mahesh-mega-filmటాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే..దీంతో కాస్ట్ క్రూ తమ ప్రమోషన్ లతో ఆదరగోట్టేస్తుండడం కాదు సినిమా ఫై మరింత అంచనాలు పెంచేస్తున్నారు..ఇక రంగం లోకి దిగిన మహేష్ సైతం అన్ని న్యూస్ పేపర్స్ , వెబ్ సైట్స్ కు ఇంటర్వ్యూ లు ఇచ్చేస్తూ సినిమాలోని హైలైట్స్ ను సస్పెన్స్ లో పెట్టి మరింత ఆసక్తి లేపుతున్నాడు..

ఇక శ్రీకాంత్ అడ్డాల గురించి ఎన్నో విషయాలను చెపుతున్నాడు..మన జీవితాలకు దగ్గర ఉండే సన్నివేశాలు రాయడం లో శ్రీకాంత్ గ్రేట్ అంటున్నాడు..అంతే కాదు ఫ్యామిలీ లోని విలువలను కళ్లకు కట్టేలా చూపించి అందరి ఆదరణ పొందుతాడని మహేష్ చెప్పాడు..అంతే కాదు వరుణ్ తేజ్ తో చేసిన ముకుందా కూడా నాకు బాగా నచ్చిందని తెలిపాడు.