పవన్ రీ ఎంట్రీ ఫై నాగబాబు ఫుల్ క్లారిటీ..

ఎన్నికల్లో ఘోర ఓటమి చెందిన పవన్ కళ్యాణ్..మళ్లీ సినిమాల్లోకి రావాలని అభిమానులు , చిత్ర సీమా కోరుకుంటున్నారు. కానీ పవన్ మాత్రం తన జీవితం రాజకీయానికి..సినిమాల్లోకి వచ్చేది లేదని ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చారు. కానీ సోషల్ మీడియా లో మాత్రం పవన్ ఎంట్రీ ఫై రోజుకు వార్త ప్రచారం అవుతుండడం తో అభిమానులకు ఎక్కడో చిన్న ఆశ ఉంది. తాజాగా పవన్ రీ ఎంట్రీ ఫై నాగబాబు ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

‘పవన్ సినిమాల్లో నటించడం ఇక కుదరదు. ఒకసారి చేయను అని చెప్పేశారు. చిరంజీవి రాజకీయాలు వద్దనుకున్నారు కాబట్టే రాజకీయాల్లోకి వచ్చారు. పవన్ అలా కాదు ఆయన రాజకీయాల్లో ఉండలను కుంటున్నారు. ఇక సినిమాలు చేయడం అనేది జరగదు. 90 శాతం సినిమాలు చేయరు. అయితే ఎప్పుడైనా మేం అడిగితే గెస్ట్ రోల్స్ ఏమైనా చేస్తారేమో చూడాలి’ అంటూ చెప్పుకొచ్చారు.