ఎన్టీఆర్‌ 30 గ్రాండ్ గా ప్రారంభం


ఎన్టీఆర్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్‌ 30’ ప్రారంభమైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఎన్టీఆర్‌ ప్రాజెక్టు పట్టాలెక్కింది. రాజమౌళి , ప్రశాంత్ నీల్ తో సహా పలువురు అతిధులు హాజరైన ప్రారంభోత్సవ కార్యక్రమం వేడుకగా జరిగింది.