‘ఒక లైలా కోసం’ పాటలు వచ్చేశాయ్..

oka laila kosam release date
నాగ చైతన్య హీరోగా నటించిన చిత్రం ‘ఒక లైలా కోసం’. ఇష్క్ ఫేం విజయ్ కుమార్ కొండా దర్శకుడు. తాజాగా, ‘ఒక లైలా కోసం’ పాటలను మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. ఆడియో ఫంక్షన్ లాంటి.. ఎలాంటి హడావుడి లేకుండా సాంగ్స్ సైలెంట్ గా ఆదిత్యా మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదల చేశారు. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం యూత్ ను ఉర్రూతలూగించేలా వుంది. ఆరు పాటలకు గానూ వేటికవే డిఫరెంట్ గా వున్నాయి.

‘ఒక లైలా కోసం’ పాటలను మీరు వినేసేయండీ..