పోల్ : మన్మధుడు 2 , సాహో రెండిట్లో ఏ టీజర్ బాగుంది..?

ప్రభాస్ ..కింగ్ నాగార్జున అభిమానులు పండగ చేసుకుంటున్నారు..ప్రస్తుతం ప్రభాస్ సాహో..నాగార్జున మన్మధుడు 2 చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండిటి మీద అభిమానులకు భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రాలకు సంబందించిన మేకింగ్ స్టిల్స్ , పోస్టర్స్ ఇలా ప్రతిదీ చిత్రంపై అంచనాలు పెంచేయగా..తాజాగా ఈ రెండు చిత్రాల ఫస్ట్ లుక్ టీజర్ లు విడుదల అయ్యాయి.

మన్మధుడు టీజర్ లో ఫుల్ రొమాన్స్ తో నింపేయగా..సాహో టీజర్ యాక్షన్ తో నింపేశారు. మరి ఈ రెండు టీజర్లలో మీకు ఏ టీజర్ బాగా నచ్చిందో ఈ కింది పోల్ ద్వారా తెలియజేయండి.