’పవర్’ ఫస్ట్ లుక్!

ravi-teja-pawarమాస్ మాహారాజ రవితేజ తాజా చిత్రం ’పవర్’ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈనెల 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా పవర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. బుల్లెట్ బైక్ (AP09 CM 9999 నంబరు) పై గన్ ను చేతిలో పట్టుకొని అదిరిపోయే విధంగా ఫస్ట్ లుక్ ను డిజైన్ చేశారు. ’పవర్’ ఫస్ట్ లుక్ పవర్ ఫుల్ గా  వుందని రవితేజ అభిమానులు చెప్పుకుంటున్నారు. బాబి దర్శకుడు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాత. రవితేజకు జంటగా హన్సిక నటిస్తోంది. ఎస్. ఎస్. థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. తెలుగు మిర్చి ప్రేక్షకుల కోసం ’పవర్’ ఫస్ట్ లుక్…. సీ అండ్ ఎంజాయ్……