ప్రభాస్ అంత తినేసాడా..?

Prabhas-Marriageఐస్ క్రీం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి..చిన్న పిల్లల దగ్గరినుండి పండు ముసలివారి వరకు ఐస్ క్రీం తినడానికి ఇష్ట పడతారు..ఆ ఇష్టం ఏదో రెండు , నాల్గు కప్పులు తినేస్తే ఆ ఇష్టం తీరిపొంది..కానీ మన ప్రభాస్ కు మాత్రం బకెట్ ఐస్ క్రీం తింటే కానీ ఇష్టం తీరాదట..అందుకే ఈ మద్య బాహుబలి చిత్ర షూటింగ్ కు బ్రేక్ ఇవ్వడం , ఎండలు కూడా విపరీతంగా కొట్టడం తో ప్రభాస్ ఐస్ క్రీం తింటూ పండగా చేసుకుంటున్నాడట..