షాక్ : ప్రియాంక చోప్రా కు ఆక్సిడెంట్…

priyanka-accdntబాలీవుడ్ హాట్ భామ ప్రియాంక చోప్రా ప్రమాదానికి గురియ్యింది..బేవాచ్ అనే చిత్రం లో నటిస్తున్నఇమె కు షూటింగ్ లో చిన్నపాటి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం లో స్వల్ప గాయాలయినట్టు ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది..2017 మే 19న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.