అమలాపాల్ పెళ్లి డేటు

amala
హీరోయిన్ అమ‌లాపాల్‌, దర్శకుడు విజ‌య్‌లు త్వరలోనే ఒక్క‌టి కానున్నారరు. త‌మ ప్రేమ విష‌యాన్ని ఇటివలే పెద్ద‌ల‌తో చెప్పి, వారి అంగీకారం కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి ప్రేమవివాహానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.జూన్ 12న వివాహం వీరి వివాహం జరగనుంది. ఈ వివాహం చెన్నైలో అవుతుందని సమాచారం. కేరళలో నిశ్చితార్ధం వుంటుంది, తమిళంలో విజయ్ దర్శకత్వంలో రూపొందిన ‘దైవతిరుమగల్’ (తెలుగులో నాన్న) సినిమాలో అమల నటించినప్పుడే విజయ్ తో అమల పాల్ ప్రేమ చిగురించింది.