మైండ్ బ్లాక్ సాంగ్ కు సితార ఎలా డాన్స్ చేసిందో చూడండి..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ చిత్రం సరిలేరు నీకెవ్వరూ. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో మైండ్ బ్లాక్ సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో తెలియంది కాదు..మహేష్ లోని అసలు సిసలైన డాన్స్ ను ఈ సాంగ్ తో బయటపడింది.

తాజాగా నెవ్వ‌ర్ బిఫోర్ ఎవ‌ర్ ఆఫ్ట‌ర్ అన్న‌ట్టు సితార వేసిన స్టెప్స్‌కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు.సితార త‌న డ్యాన్స్‌కి సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌గా, వాటికి లైకులు, కామెంట్ల వ‌ర్షం కురుస్తుంది. తండ్రికి త‌గ్గ త‌న‌య అని అనిపించావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram

hope you like it ♥️♥️ #SundayFunday @urstrulymahesh

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) on Aug 30, 2020 at 7:26am PDT