నాని హీరోయిన్ ఆ ప్లేస్ లో టాటూ వేసుకుంది

జెర్సీ సినిమాలో నాని సరసన నటించిన శ్రద్ధా శ్రీనాథ్‌ హాట్ క్లివేజ్ పక్కన టాటూ వేసుకొని అందరికి షాక్ ఇచ్చింది. జెర్సీ సినిమాలో ఎంతో పద్ధతి గా కనిపించి మెప్పించిన ఈ భామ..ప్రస్తుతం సోషల్ మీడియా లో హాటెస్ట్ ఫోజులతో కూడిన పిక్స్ షేర్ చేస్తూ అందరికి షాక్ ఇస్తుంది.

తాజాగా, తన ఎదపై ఎడమవైపు టాటూ వేయించుకుంది. అది కనిపించేలా ఫొటోలను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. గతంలో ఎన్నడూ ఇలాంటి ఫొటోలను షేర్‌ చేయని శ్రద్ధా శ్రీనాథ్‌ ఒక్కసారిగా ఇటువంటివి షేర్‌ చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.