బుల్లి తెర ఫై రామ్ చరణ్ భార్య…

Upasana-tv-asఅపోలో డైరెక్టర్ & మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య గా ఉపాసన బాగా పాపులర్ అయ్యింది..ఇప్పటివరకు మెగా ఈవెంట్స్ లలో కనిపించిన ఇమె , తాజాగా టీవీ యాడ్స్ లలో కనిపిస్తూ అలరిస్తుంది..తాజాగా అపోలో లైఫ్ వారు తయారు చేస్తున్న పలు రకాల ప్రొడక్ట్స్ ని టీవీ లలో ప్రకటనలు గా వేస్తున్నారు.

ఈ ప్రకటనలలో ఉపాసన విసువల్ గా కనిపించకపోయిన చివర్లో ఉపాసన ఫోటో తో పాటు సైన్ కూడా వేసి ఈ ప్రొడక్ట్స్ ని వాడండి అంటూ వాయిస్ ఓవర్ వేస్తున్నారు. మొత్తానికి ఉపాసన కూడా టీవీ లలో కనిపిస్తూ మెగా అబిమానులు సంతోష పరుస్తుంది.