శ్రద్ధా కు యువీ ఛాన్స్

జెర్సీ సినిమాలో నాని సరసన నటించిన శ్రద్ధా శ్రీనాథ్‌..తాజాగా యువీ క్రియేషన్స్ బ్యానర్ లో ఛాన్స్ కొట్టేసింది. ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ మూవీకి ‘యాత్ర’ ఫేమ్ మహి రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రానికి ‘సిద్దా… లోకం ఎలా ఉంది నాయనా’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.